ఫిలిం క్విజ్

ఫిలింక్విజ్ 87

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ చూశారుగా ఏ సినిమాలోనిది?
2. అని కనె్నగంటి దర్శకత్వంలో సందీప్‌కిషన్ నటించిన చిత్రం?
3. పవన్‌కల్యాణ్ నటించిన ‘తీన్‌మార్’ సినిమాకు దర్శకుడు?
4. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ‘శకుంతల’ చిత్రంలో టైటిల్ పాత్ర పోషించిన నటి?
5. నాగార్జున, కార్తీల ‘ఊపిరి’ చిత్రానికి సంగీత దర్శకుడు?
6. లక్ష్మిదీపక్ దర్శకత్వంలో వచ్చిన ‘పండంటి కాపురం’ సినిమాకు నిర్మాత?
7. ‘మల్లెలు పూసే వెనె్నలకాసె ఈ రేయి హాయిగా మమతలు వేయిగా...’ ఇంటింటి రామాయణంలో పాట రాసినది ఎవరు?
8. ‘యమహా నగరి కలకత్తాపురి..’ చూడాలని వుంది సినిమాలోని ఈ పాట పాడిన గాయకుడు ఎవరు?
9. ఉదయ్‌కిరణ్ నటించిన ‘మనసంతా నువ్వే’ సినిమా ఏ పేరుతో హిందీలో రీమేక్ చేశారు?
10. ఈ ఫొటోలోని నటి ఎవరో గుర్తించండి.

సమాధానాలు- 85

1. దూసుకెళ్తా 2. జేమ్స్ బాండ్
3. బి.గోపాల్ 4. చంద్రకళ
5. కె.యస్.రామారావు 6. మణిశర్మ
7. తాండ్ర పాపారాయుడు
8. కవితా కృష్ణమూర్తి 9. ముఝే ఇన్సాఫ్ చాహియే 10. కీర్తిసురేష్

సరైన సమాధానాలు రాసిన వారు

లతీఫుద్దీన్ అహ్మద్, సుల్తానాబాద్
మురళీమోహన్, ముచ్చుమిల్లి
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
కె.శివభూషణం, కర్నూలు
పి.వి.ఎస్.ప్రసాదరావు, అద్దంకి
సంజీవశర్మ, అనంతపురం
జటంగి కృష్ణ, రాజాపురం
టి. రఘురామ్, నరసరావుపేట
వి.రాఘవరావు, చిన్నగంజాం
ఎన్.శివస్వామి, బొబ్బిలి
ఎ.ఎల్.బి.లలిత, విజయవాడ
ఎంవి భాస్కరరెడ్డి, కుతుకులూరు
జి.జయచంద్రగుప్త, కర్నూలు
పి.శేషగిరిరావు, వైజాగ్
జివి రమణ, కాకినాడ

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల,
ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి