ఫిలిం క్విజ్

ఫిలింక్విజ్ 82

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. పుట్టణ్ణ దర్శకత్వంలో వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం?
3. చిరంజీవి కథానాయకుడుగా నటించిన ‘రుద్రవీణ’ సినిమాకు దర్శకుడు?
4. భక్తకన్నప్ప సినిమాలో శివుడి పాత్రధారి?
5. ఎన్టీఆర్, వాణిశ్రీల
-జీవిత చక్రం సినిమాకు సంగీత దర్శకుడు?
6. పవన్‌కళ్యాణ్ ‘ఖుషీ’ చిత్రానికి నిర్మాత?
7. ‘రామచక్కనోడమ్మ చందమామ రాకరాక ఎందుకొచ్చె అయ్యోరామ’ పాట ఏ సినిమాలోది?
8. ‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు/ మూసివున్న రెక్కలపై ప్రేమలేఖలు’ అల్లుడుగారు సినిమాలోని ఈ పాట రాసినది?
9. అక్కినేని, వాణిశ్రీల ఆలుమగలు సినిమాను ఏ పేరుతో తమిళంలో రీమేక్ చేశారు?
10. ఈ ఫొటోలోని నటి ఎవరు?

సమాధానాలు- 80

1. దిక్కులు చూడకు రామయ్య
2. కెవ్వుకేక 3. ఆచార్య ఆత్రేయ
4. విద్యాసాగర్ 5. డి రామానాయుడు
6. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం
7. కొసరాజు రాఘవయ్య 8. చక్రవాకం
9. వడకర్రి 10. రాయ్‌లక్ష్మి

సరైన సమాధానాలు రాసిన వారు

లతీఫుద్దీన్ అహ్మద్, సుల్తానాబాద్
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
అక్షింతల సంజీవశర్మ, అనంతపురం
జటంగి కృష్ణ, రాజాపురం
కె.శివభూషణం, కర్నూలు
వి.రాఘవరావు, చిన్నగంజాం
టి.రఘురామ్, నరసరావుపేట
ఎంవిబి రెడ్డి, కుతుకులూరు
టి.రాము, నల్లగొండ
ఎం.ఉమామహేశ్వరరావు, సత్తెనపల్లి
మారెళ్ల కృష్ణయ్య, విజయవాడ
పద్మిని సౌగంధి, చెన్నయ్
రాకేందు వౌళి, బాపట్ల
ఎం.నర్సయ్య, వికారాబాద్

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి