తెలంగాణ

‘బంగారు తెలంగాణ’ అంటూ మాయమాటలు: విహెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతూ ‘బంగారు తెలంగాణ’ కోసమేనని మాయమాటలు చెబుతున్నారని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. పార్టీ వీడే నేతలు పదవులకు రాజీనామా చేసి తెరాసలో చేరాలన్నారు. రాజీనామాలు చేయించాకే వారిని చేర్చుకునేలా తెరాస నిర్ణయం తీసుకోవాలన్నారు. జానారెడ్డి లాంటి వారు ముందు వరసలో నిలబడి పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా పార్టీ నేతలే సరైన వ్యూహరచన చేయాలని ఆయన సూచించారు.