ఆంధ్రప్రదేశ్‌

విజయవాడలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: మధ్య మహారాష్ట్ర, దక్షిణ కోస్తా నుంచి కర్ణాటక, తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల మీదుగా అల్పపీడన ద్రోణి వల్ల విజయవాడ నగరంలో మంగళవారం ఉదయం నుంచి భారీగా వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘా వృతమై ఉరుములు, మెరుపులతో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరింది. అలాగే రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి.