జాతీయ వార్తలు

ఎల్‌డీఎఫ్‌కే భారీ విజయం:విజయన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కొట్టిపారేశారు. యూరప్ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అంచనాలతో తయారుచేసిన ఎగ్గిట్ పోల్స్ నమ్మాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా ఈసారి లోకసభ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ కూటమి అధిక సీట్లను కైవసం చేసుకోలేదని వచ్చాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి అత్యధిక సీట్లు వస్తాయని ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో శబరిమల విషయం ఓటర్లు పరిగణనలోకి తీసుకోలేదని ఆయన అన్నారు.