వినమరుగైన

నవ్యాంధ్రసాహిత్య వీధులు- కురుగంటి సీతారామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కట్టమంచి రామలింగారెడ్డిగారి కవిత్వతత్త్వవిచార రచన కేవలం శాబ్దిక విమర్శ స్థానంలో నూతనమైన విమర్శక దృష్టిని తెలుగువాళ్లలో కలిగించిందని అంగీకరిస్తూనే ఆ రచనలోని సంప్రదాయ ధిక్కారానికి కోపించారు. గురజాడను పూర్తిగా విస్మరించి రాయప్రోలు విశ్వనాథలను నవ్య సాహిత్యానికి సూర్యచంద్రుల వంటివారుగా ప్రతిపాదించారు. అశ్లీలమూ, పూర్వ సంప్రదాయ నిరసనము చలం రచనల లక్షణమని నిరసన స్వరంతో చెప్పారు. అభ్యుదయ కవులను రష్యా మానసపుత్రులని ముద్రవేసి చెప్పారు. శ్రీశ్రీ సాహిత్య కృషి గురించి చర్చించటానికి సమయాన్ని, స్థలాన్ని, శ్రద్ధను కేటాయించలేకపోయారు. కళపైన రాజకీయాలు పెత్తనం సాగిస్తున్నందువలన వర్గాతీతమున ఆత్మవికాస కారకము అయిన సాహిత్య సృష్టి జరగటంలేదని, పై పూతలతో, గారడీలతో ఒక పక్షం వారికి తత్కాలానికి వినోదాన్ని కలిగిస్తున్నదే . కానీ అభ్యుదయ వాఙ్మయం శాశ్వత స్పందన కలిగించేదిగా లేదని తీర్పు ఇచ్చారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- సశేషం

కాత్యాయనీ విద్మహే