తెలంగాణ

అసదుద్దీన్ ఓవైసీ, వినోద్ నామినేషన్లు దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో మజ్లీస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారిగా ఉన్న హైదరాబాద్ కలెక్టర్ మాణిక్‌రాజ్ కన్నన్‌కు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే టీఆర్‌ఎస్ పార్టీ తరపున కరీంనగర్ పార్లమెంటరీ స్థానం నుంచి లోకసభ అభ్యర్థిగా వినోద్ నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్‌కు నామినేషన్ అందజేశారు. ఎంపీ వినోద్‌తో పాటు మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్ ఉన్నారు.