విశాఖ

మీ స్వప్నం నెరవేరాలంటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు ఘనమైన సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆధునికత ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే అందాలతో మిమ్మలను సమ్మోహితులను చేసే కౌలాలంపూర్ నగరాన్ని సందర్శించండి

ఆసియా ఖండంలో బహుళ సంస్కృతులు, భిన్నమైన అభిరుచులు, తన్మయత్వాన్ని కలిగించే సౌందర్య ప్రదేశాలకు నిలయం కౌలాలంపూర్ నగరం.

తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేసి మీ కలలను సాకారం చేయదలుచుకుంటే తప్పని సరిగా అందుకు సరైన పరిష్కారాలను ఎయిర్ ఆసియా చూపిస్తుంది.

కౌలాలంపూర్‌లో చూడదగిన ప్రదేశాలు

పెట్రోన్స్ ట్విన్ టవర్స్
కౌలాలంపూర్ ఆకాశాన్ని తాకే విధంగా అద్భుతంగా ఈ జంట టవర్లు ఉంటాయి.
కెఎల్‌సిసి స్కై బ్రిడ్జి వద్ద నడుస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇక్కడే ప్రపంచంలో ఎత్తయిన వంతెన ఉంటుంది. నగర అందాలను తనివి తీరే విధంగా ఈ వంతెన మీద నుంచి వీక్షించవచ్చును. 86వ అంతస్తు నుంచి నగర సౌందర్యాలను చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది.

ఈ నగర అందాలను వీక్షిస్తే మీకు మంచి మర్చిపోలేని అనుభూతులు కలుగుతాయి.

కౌలాలంపూర్ బటర్‌ఫ్లై పార్కు
ఏడు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బటర్ ఫ్లై జూ ఆకట్టుకుంటుంది. ఇందులో ఆరువేల బటర్‌ఫ్లైస్ (సీతాకోక చిలుకలు) ఉంటాయి. ఇక్కడ అనేక రకాలైన పూలమొక్కలు ఉన్నాయి.

ప్రపంచంలోనే అతి పెద్ద బటర్‌ఫ్లై పార్కు
కుటుంబాలతో వచ్చి ఇక్కడ హాయిగా గడపవచ్చు. గేదరింగ్ స్పాట్ వద్ద సీతాకోక చిలుకలను చూడవచ్చు.

ఇంకా అందమైన సరస్సులు, జల పాతాలు, కీటకాల మ్యూజియంను తిలకించవచ్చును. ప్రకృతి ఒడిలో సేదతీరవచ్చు.

బ్రిక్ ఫీల్డ్స్ లిటిల్ ఇండియా

కౌలాలంపూర్‌కు దక్షిణంగా క్షింగా సెంట్రల్ మెయిన్ రైల్వే స్టేషన్ ఉంది. ఇది బ్రిక్‌ఫీల్డ్ జిల్లాలో ఉంది. దీన్ని లిటిల్ ఇండియా అని అంటారు.

ఇక్కడి వీధుల్లో పెద్ద సంఖ్యలో భారత్‌కు చెందిన వస్తువులు, తినుబండారాలు విక్రయించే షాపులు ఉంటాయి. భారత్‌కు చెందిన వస్తువులను ఇక్కడ కొనుగోలు చేయవచ్చును. భారతీయ వంటకాలు ఆరగించాలనుకుంటే, అరటి ఆకుల్లో భోజనం చేయవచ్చు. బ్రిక్ ఫీల్డ్స్ వద్ద నైట్ లైఫ్ కూడా హాయిగా గడపవచ్చు. జీటా వద్ద అందమైన సాయంత్రాలు, రాత్రుళ్లను చక్కటి వాతావరణంలో కాలక్షేపం చేయవచ్చు.

కౌలాలంపూర్‌లో ఉండే భారత్‌లో ఉంటున్నామనే అనుభూతిని పొందవచ్చును.

జెంటింగ్ ఐలాండ్ వద్ద కేబుల్ కార్లతో సందడి చేసే హిల్లాక్ గేట్‌వే

సముద్ర మట్టానికి 1740 మీటర్లకు ఎగువున హోటళ్లలో హిల్ రిసార్టులు ఉంటాయి. సిటీ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. కేసినో, గోల్ఫ్ కోర్సులు, థీమ్ పార్కులు, షాపింగ్ మాల్స్, జెంటింగ్ ఐలాండ్ 51 కి.మీ దూరంలో ఉన్నాయి. ఇక్కడికి కౌలాలంపూర్ నుంచి రవాణా సదుపాయం ఉంది.

షాపింగ్ మాల్స్‌కు సమీపంలో అన్ని సదుపాయాలు ఉన్న హోటళ్లు ఉన్నాయి. ఇండోర్ థీమ్ పార్కు ఉంది. సరసమైన ధరలకే హోటళ్ల గదులను బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ పాపులర్ రెస్టారెంట్లలో జిహ్వ చాపల్యం తీర్చుకోవచ్చు.

థ్రిల్లింగ్‌గా ఉండాలనుకుంటే కేబుల్ కార్‌లో రైడ్ చేయండి. ఇక్కడ హరిత వనం కనువిందు చేస్తుంది. నైట్ లైఫ్ ఇక్కడ ఆనందాన్ని ఇస్తుంది. వీనులవిందైన సంగీతం వింటూ రుచికరమైన భోజనం చేస్తూ మధురానుభూతులను పొందవచ్చు.

బిజీగా గడిపిన తర్వాత స్పా లేదా జాకుజ్ పూల్‌లో విశ్రాంతి తీసుకోవచ్చు.

ఆసియాలో కౌలాలంపూర్ నగరం విహారయాత్రలకు అద్భుతమైంది. ఈ నగరాన్ని వెంటనే మీ కలలు సాకారం చేసుకునేందుకు సందర్శించాలి. 20 కేజీలు మించకుండా బ్యాగేజీని సిద్ధం చేసుకోండి. తక్కువ రేట్లకే విమాన ప్రయాణం.
ఈ అవకాశాన్ని చేజార్చుకోకండి. విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కలల భూమి కౌలాలంపూర్‌ను సందర్శించే అవకాశాన్ని చేజార్చుకోకండి. ఎయిర్ ఆసియా మీ కలలను నిజం చేస్తుంది.