ఆంధ్రప్రదేశ్‌

విశాఖమన్యంలో చలిపులి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విశాఖమన్యాన్ని చలిపులి వణికిస్తోంది. చింతపల్లిలో 4.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. దట్టమైన పొగమంచు అలుముకోవటంతో వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు బయటకు రావటానికి భయపడుతున్నారు.