తెలంగాణ

అమెరికాలో ఇద్దరు తెలుగు యువకుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అమెరికాలో ఇద్దరు తెలుగు యువకులు ప్రమాదాల్లో చిక్కుకుని మరణించారు. వారాంతపు సెలవుల్లో స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లి వీరు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన నంబూరి శ్రీదత్త ఎంఎస్ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ లోయలో పడి మరణించాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామవాసి పుట్టా నరేష్ కాలిఫోర్నియాలో ఎంఎస్ చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి లివర్‌మోర్ నదిలో ఈతకు వెళ్లాడు. నీట మునిగి బురదలో కూరుకుపోవడంతో శ్రీదత్త మరణించాడు. ఈ ఇద్దరి మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.