విజయవాడ

2019లో సెలవులు ఇవే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 14: వివిధ పండుగలు తదితర సందర్భాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి 2019లో సాధారణ, ఐచ్ఛిక సెలవులను, నెగోషిబుల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ చట్టం కింద సెలవులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

భోగి 14/01/19 సోమవారం
సంక్రాంతి 15/01/19 మంగళవారం
కనుమ 16/01/2019 బుధవారం
రిపబ్లిక్ డే 26/01/19 శనివారం
మహాశివరాత్రి 04/03/19 సోమవారం
బాబు జగ్జీవన్‌రామ్ జయంతి 05/04/19 శుక్రవారం
ఉగాది 06/04/19 శనివారం
గుడ్‌ఫ్రైడే 19/04/19 శుక్రవారం
రంజాన్ 05/06/19 బుధవారం
బక్రీద్ 12/08/19 సోమవారం
స్వాతంత్య్రదినం 15/08/19 గురువారం
శ్రీకృష్ణాష్టమి 23/08/19 శుక్రవారం
వినాయక చవితి 02/09/19 సోమవారం
మోహర్రం 10/09/19 మంగళవారం
గాంధీ జయంతి 02/10/19 బుధవారం
విజయదశమి 08/10/19 మంగళవారం
క్రిస్మస్ 25/12/19 బుధవారం

ఆదివారం వచ్చిన పండుగలు
శ్రీరామనవమి, అంబేద్కర్ జయంతి 14/04/19 ఆదివారం
దుర్గాష్టమి 06/10/19 ఆదివారం
దీపావళి 27/10/19 ఆదివారం
మిలాదున్ నబి 10/11/19 ఆదివారం