ఆంధ్రప్రదేశ్‌

తళుకులీనుతున్న బెజవాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: మరికొద్ది రోజుల్లో కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయవాడ నగరం కొత్త అందాలు సంతరించుకుంది. రాత్రి సమయంలో నగరంలోని పలు ప్రాంతాలు విద్యుద్దీపాలతో కాంతులీనుతోంది. ప్రకాశం బ్యారేజీ, ఇంద్రకీలాద్రి, స్వరాజ్య మైదానంలో వేంకటేశ్వర స్వామి నమూనా ఆలయాలను విద్యుద్దీప తోరణాలతో నయనానందకరంగా అలంకరించారు. ఆ కాంతులు కృష్ణానదిలో ప్రతిబింబిస్తున్నాయి. పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. టిటిడి తీర్చిదిద్దిన నమూనా ఆలయాన్ని తిలకించేందుకు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు.