విజయవాడ

రాజకీయం దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), ఏప్రిల్ 13: ప్రపంచ దేశాలన్నింటిని గడగడలాడిస్తున్న కరోనాను కూడా రాజకీయ లబ్దికి వాడుకోవడం ఒక్క వైసీపీకే చెల్లిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. జై అమరావతి అన్న రైతులపై కరోనా నిబంధనలను అంటూ నోటీసులు ఇస్తున్న పోలీసులు, వైసీపీ నేతలకు మాత్రం నిబంధనలు పట్టవా అంటూ సోమవారం ట్విట్టర్‌లో ఆరోపించారు. కరోనాని కూడా రాజకీయ లబ్ది కోసం వాడుకోవడం దుర్మార్గమైన చర్య అంటూ తెలిపారు. రాజధాని కోసం ఎవరి ఇళ్లలో వారు ఉండి జై అమరావతి అన్నందుకు కరోనా నిబంధనలు ఉల్లంఘించారు అని నోటీసులు ఇవ్వడం ఈ ప్రాంతంపై ఆయన పెంచుకున్న ద్వేషానికి నిదర్శనం అన్నారు.