విజయవాడ

శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 6: శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీ అలంకరిస్తారు. మంగళప్రదమైన దేవత ఈమహాలక్ష్మీదేవి. దుర్గా సప్తశతి అంతర్గతమైన దేవి ఆదిపరాశక్తి మహాకాళి. మహాలక్ష్మీ మహాసరస్వతీదేవి అనే రూపాన్ని ధరించి దుష్టరాక్షస సంహారాన్ని చేశారు. మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన మహాలక్ష్మీ అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది. లోక స్థితి కారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీ సమష్టి రూపమైన అమృత స్వరూపిణిగా దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు.