విశాఖపట్నం

సెప్టెంబర్ 15న గీతం స్నాతకోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 14: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 9వ స్నాతకోత్సవాన్ని సెప్టెంబర్ 15న నిర్వహించనున్నట్టు విశ్వవిద్యాలయ రిజస్ట్రార్ ప్రొఫెసర్ ఎం పోతరాజు ఒక ప్రకటనలో తెలిపారు. గీతం విశాఖ ప్రాంగణంలో 2017-18 విద్యా సంవత్సరంలో వివిధ డిగ్రీ కోర్సులు, డిప్లొమో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు తమ స్నాతకోత్తర పట్టాల కోసం ఆగస్టు 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ సూచించారు.