విశాఖపట్నం

మరో రెండు స్వైన్‌ఫ్లూ కేసుల నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 18: జిల్లాలో మరో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 47 స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిని మరో రెండు అదనంగా జతయ్యాయి. నగరంలోని పెందుర్తికి చెందిన ఒక వ్యక్తితో పాటు, నగరంలోని పాండురంగాపురానికి చెందిన మరో వ్యక్తికి స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నట్టు గుర్తించారు. వీరిద్దరినీ ఛాతీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.