విజయనగరం

600 ఎకరాలలో జీడి తోటల పెంపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జియ్యమ్మవలస, జూలై 31: మండలంలో 600 ఎకరాల్లో పండ్లు, జీడితోట ల పెంపకాన్ని చేపడుతున్నట్లు ఎపిఓ. ఎస్సీ కృష్ణారావు తెలిపారు. ఇందులో భాగంగా 450 కిలోల జీడిపిక్కలు బా పట్ల జీడి పరిశోధన కేంద్రం నుంచి జి. సి.సి. తెప్పించినట్లు తెలిపారు. ఈ రకం జీడితోటలవలన ఒకేగుత్తులో 60 నుం చి 70 వరకు జీడిపిక్కలు కాస్తాయని తెలిపారు. 10వేల స్టంపులు కొనుగోలు చేసి తెప్పించామన్నారు. ఎకరానికి 70కిలోల వేపపిండి, 70 కిలోల వర్మీకంపోస్టు, 7 కిలోల చీమలమందును కూ డా తెప్పించామన్నారు. గతంలో మాది రి కాకుండా ఆగస్టులోనే ఈ మొక్కలను నాటడం వలన వేగంగా పెరిగే అవకాశ ం ఉందన్నారు. వీటిని త్వరలో తెప్పిం చి రైతులకు అందిస్తామని తెలిపారు. సేంద్రియ ఎరువులు, చీమలమందు పూర్తిస్థాయిలో రావల్సి ఉందన్నారు.