వరంగల్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతం : భన్వర్‌లాల్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : వరంగల్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాతంగా సాగుతోందని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి, వాటిని మార్చామని తెలిపారు. డీకే తండా వాసులు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.