తెలంగాణ

భారీ ఆధిక్యతలో తెరాస అభ్యర్థి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో తెరాస అభ్యర్థి దయాకర్ భారీ ఆధిక్యత దిశగా దూసుకు పోతున్నారు. మంగళవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమయినప్పటి నుంచి అధికార తెరాస పార్టీ విపక్షాలపై అన్ని రౌండ్లలోనూ ముందంజలో ఉంది. కాంగ్రెస్, బిజెపి, వామపక్షాల అభ్యర్థులతోపాటు మొత్తం 23 మంది ఉపఎన్నిక బరిలో నిలిచారు. కౌంటింగ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది.