తెలంగాణ

వరంగల్‌, ఖమ్మం మేయర్‌, డిప్యూటీ మేయర్ ఎన్నికకు షెడ్యూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : వరంగల్‌, ఖమ్మం మేయర్‌, డిప్యూటీ మేయర్, అచ్చంపేట మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు షెడ్యూల్ ఖరారు చేశారు. మార్చి 11న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 15న ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగనుంది.