క్రీడాభూమి

గోవా మారథాన్ నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, మార్చి 12: ఈసారి గోవా మారథాన్ ఆదివారం జరగనుండగా, ఐదు వేల మందికిపైగా రన్నర్లు, ఔత్సాహికులు పాల్గొననున్నారు. గత నాలుగు ఈవెంట్స్ మాదిరిగానే ఈసారి కూడా 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్ల పరుగు, 5 కిలోమీటర్ల డ్రీమ్ రన్ విభాగాల్లో పోటీలు ఉంటాయి. హాఫ్ మారథాన్‌కు దేశవిదేశాల నుంచి పేరొందిన రన్నర్లు హాజరవుతారు. 10 కిలోమీటర్ల పరుగులో భారతీయులే ఎక్కువ మంది ఉంటారు. అందులోనూ స్థానికుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఐదు కిలోమీటర్ల డ్రీమ్ రన్‌ను 14 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసుగల విద్యార్థినీవిద్యార్థుల కోసం నిర్వహిస్తారు.