రాష్ట్రీయం

తమిళనాడు, కోస్తాకు వర్షసూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తమిళనాడు, కోస్తా ప్రాంతాలలో రాగల 24 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఈ వర్షాలు పడనున్నట్టు తెలిపింది.