ఆంధ్రప్రదేశ్‌

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావం వల్ల రానున్న రెండు రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయుగుండం కళింగపట్నం (శీకాకుళం)- పూరీ (ఒడిశా) మధ్య తీరం దాటే అవకాశం ఉందని భువనేశ్వర్ వాతావరణ అధ్యయన కేంద్రం వెల్లడించింది. అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు, 10 సెంమీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేయటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.