జాతీయ వార్తలు

పశ్చిమ బెంగాల్‌లో నవజాత శిశువుల మరణాల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా వైద్య కళాశాలకు చెందిన ఆసుపత్రిలో నవజాత శిశువుల మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. గత పది గంటల్లో ఆసుపత్రిలో జన్మించిన ఏడుగురు శిశువులు మృత్యువాతపడ్డారు.