పశ్చిమగోదావరి

దేవరపల్లిలో సిఎం పర్యటన రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, ఏప్రిల్ 22: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం దేవరపల్లిలో జరిపే పర్యటన రద్దయినట్టు గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ఈ మేరకు తనకు సమాచారం అందిందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ పర్యటన రద్దవడంతో బందోబస్తుకు వచ్చిన పోలీసులు వెనుతిరిగారు.