క్రైమ్/లీగల్

జైలులో రిమాండ్ ఖైదీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 21 : స్థానిక జిల్లా జైలులో తాడేపల్లిగూడెంనకు చెందిన మారగాని గోపాలకృష్ణ(70) అనే వృద్దుడు బుధవారం మృతిచెందాడు. గోపాలకృష్ణ బుధవారం ఉదయం జైలులో టి తాగుతూ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గోపాలకృష్ణ గత కొద్దిరోజులుగా జిల్లా జైలులో ఎన్ ఐ యాక్ట్ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.