పశ్చిమగోదావరి

క్రాప్ హాలీడేకు రైతుల నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగల్తూరు, జూలై 17: మొగల్తూరు మండలం కాళీపట్నంలో సార్వా సాగుకు నీటి సమస్య తలెత్తడంతో మాగలేరు ఆయకట్టు రైతులు ఆదివారం సమావేశమై క్రాప్ హాలీడే ప్రకటించారు. ప్రభుత్వం సాగునీరు సరఫరా చేయలేని స్థితిలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు ప్రకటించారు.