తెలంగాణ

వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్‌: వరంగల్ సోమవారం రైల్వేస్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. వాటర్‌ట్యాంకు పగలడంతో స్టేషన్‌లోకి నీరు వెల్లువెత్తింది. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు స్టేషన్‌ పక్క నుంచి వెళ్తున్న విద్యుత్‌ తీగల్లో కరెంటు సరఫరాను నిలిపివేశారు.