వరంగల్

చెకుముకి టెస్టు వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, నవంబర్ 19: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల, జిల్లా స్థాయిలలో నిర్వహించే సైన్స్ టాలెంట్ టెస్టుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను జేవీవీ బాధ్యులు సోమవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన సమావేశంలో జన విజ్ఞాన వేదిక రూరల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జయుడు మాట్లాడుతూ నేటి విద్యార్థులు బావి శాస్తవ్రేత్తలుగా ఎదగాలన్నారు. చెకుముకి టాలెంట్ టెస్టు పరీక్షను పాఠశాల స్థాయిలో ఈనెల 20న, మండల స్థాయిలో 27వ తేదీన, జిల్లా స్థాయి పరీక్షలను డిసెంబర్ 13వ తేదీ, రాష్ట్ర స్థాయి పరీక్షలు 2019 జనవరి 5,6,7వ తేదీలలో జరుగుతాయని తెలిపారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి, జన విజ్ఞాన వేదిక నర్సంపేట మండల శాఖ అధ్యక్షుడు రామంచ బిక్షపతి, సైన్స్ ఉపాధ్యాయులు ఉదయభాస్కర్, శోభాదేవి, సుజాత, భాస్కర్, రూపాదేవి, అసెంతీనాశౌరీ, రమాదేవి, యాకలక్ష్మీ, రమేష్, సీఆర్పీ చంద్రవౌళి, మార్థ శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.