ఆంధ్రప్రదేశ్‌

భర్త మందలించాడని భార్య ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం: తనకు తెలియకుండా 90 వేల రూపాయలు అప్పు తీసుకున్నందుకు భర్త మందలించడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. అల్లవరం మండలం బోడసకుర్రులో బుధవారం ఉదయం లక్ష్మి, ఆమె భర్త అప్పు విషయమై ఘర్షణ పడ్డారు. బాకీ తీర్చకపోవడంతో అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి నిలదీయడంతో ఈ దంపతులు గొడవ పడ్డారు. భర్త మందలించడంతో వొంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న లక్ష్మిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా కొద్ది సేపటికి ఆమె మరణించింది.