జాతీయ వార్తలు

వణుకుతున్న ఉత్తర భారతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: చలి గాలులతో ఉత్తర భారతం వణుకుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఒక విధంగా మంచు కురుస్తుండటంతో సిమ్లాను తలపిస్తోందని అంటున్నారు. చత్తీస్‌గఢ్‌లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచుతో వీస్తున్న చలి గాలులకు పశువులు అధిక సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకుంది. మాతా వైష్ణోవి కొలువై వున్న జమ్మూకాశ్మీర్‌లోనూ మంచు విపరీతంగా కురుస్తుంది.