తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని వైశ్యాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. వేగంగా వచ్చిన కారు చెట్టును ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.