నల్గొండ

యాదాద్రిని సందర్శించిన జర్మనీ దేశస్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, జనవరి 21: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి ఆలయాన్ని గురువారం జర్మని దేశానికి చెందిన ఎస్ కేన్‌లు సందర్శించారు. దైవదర్శనం చేసుకొని పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనం ఎంతో ఆహ్లాదాన్ని కల్గించిందని చెప్పారు. ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు.