అంతర్జాతీయం

ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప వరం ‘యోగా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జెంటీనా: ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప వరం యోగా అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జి20 దేశాల సమావేశాల కోసం అర్జెంటీనాలో పర్యటిస్తున్న మోదీ అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఏర్పాటుచేసిన ‘యోగా ఫర్ పీస్’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కళలు, సంగీతం, నృత్యం తదితర వాటిపట్ల మక్కువ చూపిస్తున్న అర్జెంటీనాను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఇరు దేశాల మధ్య ఆత్మీయ అనుబంధం ఏర్పడటానికి యోగా దోహదం చేసిందని మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది పాల్గొని యోగా సాధన చేశారు.