తెలంగాణ

లాలాగూడలో మరో యువకుడి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: లాలాగూడ పోలీసుల వేధింపుల ఫలితంగా మరో యువకుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన శుక్రవారం జరిగింది. సెల్‌ఫోన్ చోరీ కేసుకు సంబంధించి ఎస్‌ఐ కొట్టాడని మనస్తాపం చెంది తరుణ్ యాదవ్ అనే యువకుడు గురువారం ఆత్మహత్య చేసుకోగా, అతని మిత్రుడు ముఖేష్ శుక్రవారం ఉదయం యాసిడ్ తాగాడు. ముఖేష్‌ను వెంటనే కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల తీరు పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.