రాష్ట్రీయం

ఇరిగేషన్ శాఖలో వందల కోట్ల దోపిడీ : తమ్మినేని సీతారాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఇరిగేషన్ శాఖలో వందల కోట్ల దోపిడీ జరుగతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ఆరోపించారు. నగరంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ప్రభుత్వానికి లేఖ రాయడమే ఇందుకు ఉదాహరణ అని వివరించారు. ప్రభుత్వ అవినీతిని సొంత పార్టీ ఎంపీనీ ప్రశ్నించారని వ్యాఖ్యానించారు.