ఆంధ్రప్రదేశ్‌

విపక్ష ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: సమైక్యాంధ్ర ఉద్యమం కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డిని సోమవారం అరెస్ట్ చేయడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆయనను సోమవారం నెల్లూరు కోర్టుకు తరలించగా... ఈ నెల 29 వరకు చెవిరెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహారిస్తుందన్నారు.