తెలంగాణ

వైకాపాలో చేరిన టీడీపీ సీనియర్ నాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ఇరిగెళ రాంపుల్లారెడ్డి వైకాపాలో చేరారు. శనివారంనాడు ఆయన హైదరాబాద్‌లోని లోటాస్‌పాండ్‌లోని జగన్ నివాసానికి వచ్చారు. ఆయనకు జగన్ వైకాపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాంపుల్లారెడ్డి మాట్లాడుతూ గంగుల ప్రతాప్‌రెడ్డితో విభేదాలు ఉన్నా జగన్ ఆదేశాల మేరకు కలిసి పనిచేస్తామని అన్నారు.