యువ

డెల్ కా కమాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలక్ట్రానిక్స్ దిగ్గజం డెల్ కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చిన 43 అంగుళాల మల్టీ క్లయింట్ కంప్యూటర్ మానిటర్‌ను చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవలసిందే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఫోర్ ఇన్ వన్ మానిటర్. నాలుగు వీడియో ఇన్‌పుట్స్‌తో, నాలుగు స్క్రీన్లతో... చూస్తేనే అబ్బురమనిపిస్తుంది. అవసరమనుకుంటే ఒకే స్క్రీన్‌ను మానిటర్ అంతటికీ స్ప్రెడ్ చేయొచ్చు. నిజానికి దీనిని మామూలు వినియోగదారులను ఉద్దేశించి తయారు చేసింది కాదు. సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, ఫైనాన్షియల్ ట్రేడర్లకోసం తయారైనది. దీని ధర సుమారు 93 వేల రూపాయలు. *