యువ

ఎక్కడ ఉన్నా మీ వెంటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నువ్వు ఎక్కడికెళ్లినా మా నెట్‌వర్క్ ఫాలో అవుతుంది’- ఈ హచ్ స్లోగన్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పుడీ స్లోగన్ కొవారోబో ఆర్ 1 (్ళ్యత్ఘ్యీఇ్యఆ గ1)కు కూడా వర్తిస్తుంది. ఏమిటీ కోవారోబో అనుకుంటున్నారు కదూ? ఇదో ఒక రోబో సూట్‌కేసు. మీరెక్కడి వెళ్తే అక్కడికి మీ వెనకాలే పరుగెత్తుకుంటూ వస్తుంది. దానిని మోయాల్సిన అవసరం లేదు. బ్యాటరీతో చార్జ్ అయ్యే ఈ రోబో గంటకు 12.5 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఉదాహరణకు ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లోకి అడుగుపెట్టి, కొవారోబోను కింద వదలిపెడితే, అది వెనకాలే మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుందన్నమాట. ప్రస్తుతం క్రౌడ్ ఫండింగ్‌ను ఆశిస్తున్న ఈ ప్రాజెక్టుకు ఆశించినదానికంటే మూడు రెట్లు ఎక్కువ మొత్తం సమకూరిందట. కొవారోబోలో ఉన్న మరో సౌకర్యమేమిటంటే...దీని సాయంతో స్మార్ట్ఫోన్లు చార్జ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది.