యువ

బల్బ్‌లోనే వైఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు వైఫై కనెక్షన్ లేని ఇళ్లు లేవు. అయితే సిగ్నల్స్‌తోనే సమస్య. తలుపులు, గోడలు వంటివి సిగ్నల్స్‌కు అడ్డుపడుతూ, మన పనికి అవరోధకాలుగా మారుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యలకు చెక్ చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవు. హాంగ్‌కాంగ్‌కు చెందిన కెఎన్‌బిఓఆర్ అనే టెక్నాలజీ సంస్థ వైఫై కనెక్షన్‌ను అందించే ఎల్‌ఇడి స్మార్ట్ బల్బ్‌కు రూపకల్పన చేసింది. సీలింగ్‌కు ఈ బల్బ్‌ను అమర్చుకుంటే చాలు..కాంతితోపాటు వైఫై కనెక్షన్ కూడా రెడీ. పైగా దీనిని మొబైల్ యాప్‌తో ఆపరేట్ చేయొచ్చు. అయితే ఈ బల్బ్ మార్కెట్లోకి వచ్చేందుకు మరో ఏడాది సమయం పడుతుందని అంచనా.