యువ

త్రీ ఇన్ వన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైర్‌లెస్ చార్జింగ్ పరికరాలు మార్కెట్లోకి చాలానే వచ్చాయి. అలాంటిదే మరొకటి- నార్డ్‌మార్క్ ట్రిపుల్ వైర్‌లెస్ చార్జింగ్ ప్యాడ్. ఒకేసారి మూడు గాడ్జెట్లను చార్జ్ చేసుకునే వెసులుబాటు ఉండటం ఇందులో ప్రత్యేకత. గూగుల్, శామ్‌సంగ్, మోటోరోలా, నోకియా తదితర అన్ని రకాల గాడ్జెట్లనూ దీని సాయంతో చార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్యాడ్‌ను ప్లగ్‌కు తగిలించి, ప్యాడ్‌పై ఉన్న స్పాట్స్ వద్ద గాడ్జెట్లను ఉంచితే ఇట్టే చార్జ్ అవుతాయి.