యువ

చేతికి పవర్ బ్యాంక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చూడటానికి బ్రేస్‌లెట్‌లా కనిపిస్తున్న ఈ గాడ్జెట్ ఓ పవర్ బ్యాంక్ అంటే నమ్ముతారా? దీని పేరు నిఫ్టీ ఎక్స్ (నికూతి). యువతను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ గాడ్జెట్ ఎంత స్టైలిష్‌గా ఉందో చూశారు కదా. దీనికి ఉండే కనెక్టర్ సాయంతో ఏ డివైస్‌కైనా నిఫ్టీఎక్స్‌ను సునాయాసంగా కనెక్ట్ చేయొచ్చు. దీని సాయంతో ఒకసారి స్మార్ట్ఫోన్‌ను చార్జ్ చేస్తే 50 నిమిషాలసేపు నిరాఘాటంగా మాట్లాడుకోవచ్చు. లేదా 40 నిమిషాలసేపు ఇంటర్నెట్ బ్రౌజ్ చేయొచ్చు. 150 నిమిషాల సేపు మ్యూజిక్ వినొచ్చు. చార్జింగ్‌తో పనిలేనప్పుడు దీని రెండు కొనలనూ ఒకదానికొకటి తగిలించేసి, బ్రేస్‌లెట్‌లా వాడొచ్చు. నిఫ్టీఎక్స్ ధర 18 డాలర్లు.