యువ

గాడ్జెట్‌కు రక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రకరకాల గాడ్జెట్స్ వచ్చేశాయ్. చేతికి వేరబుల్ డివైస్. చేతిలో సెల్‌ఫోన్. కారు తాళాలు. బ్యాగ్‌లో లాప్‌టాప్ లేదా ట్యాబ్. ఇలా మనతోపాటు మనం క్యారీ చేసే గాడ్జెట్స్ చాలానే. కానీ అవి పోతేనే తంటా. అయితే లాపా 2 మన దగ్గర ఉంటే ఇలాంటి గాడ్జెట్స్ ఏవీ పోవన్నమాటే. లాపా 2 ఓ బ్లూటూత్ ఆబ్జెక్ట్ ఫైండర్. బ్లూ టూత్ కనెక్టివిటీ ఉన్న గాడ్జెట్స్‌ను ఇట్టే కనిపెట్టేస్తుంది. దీనిని యాప్ సహాయంతో స్మార్ట్ఫోన్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు కారు తాళాలకు లాపా 2ను అమర్చామనుకోండి. ఒకవేళ తాళాలు పోయినా, యాప్ సాయంతో తాళాలు ఎక్కడున్నాయో ఈజీగా కనిపెట్టేయొచ్చు. అలాగే ఇతర వస్తువుల్ని కూడా. *