యువ

కేబుల్ ఆర్గనైజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ గాడ్జెట్‌కైనా కేబుల్ అవసరం తప్పనిసరి. చార్జింగ్‌కు ఓ కేబుల్. కంప్యూటర్ లేదా స్మార్ట్ఫోన్‌తో కనెక్ట్ చేసుకునేందుకు ఓ కేబుల్... ఇలా రకరకాల కేబుళ్ల అవసరం పడుతుంది. అయితే వీటిని కనెక్ట్ చేయడంలోనే ఇబ్బంది అంతా. కేబుల్‌ను తీయగానే కిందకు జారిపోతుంది. వీటిని పట్టి ఉంచడం నిజంగా ఓ కళ. ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని తయారు చేసిందే ఉడెన్ డెస్క్‌టాప్ కేబుల్ ఆర్గనైజర్. ఫోటోలో కనిపిస్తున్నట్టుగా దీనిని డెస్క్‌టాప్‌కు అమర్చుకోవచ్చు. దీనిపై లెదర్‌తో చేసిన లూప్స్ ఉంటాయి. వాటి మధ్యలో కేబుల్‌ను ఉంచితే అది జారిపోదు. కావలసినప్పుడు గాడ్జెట్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు లేదా తీసేయొచ్చు.