యువ

జియోఫోన్‌లో వాట్సప్ వాడుకోవచ్చు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో టెల్కో దిగ్గజాలకు సవాలు విసురుతున్న జియో తన వినియోగదార్లను మరింతగా ఆకట్టుకునేందుకు ఫీచర్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈఫీచర్ ఫోన్లో వాట్సప్ లేదని వినియోగదారులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అలాంటివారు నిరాశ చెందకుండా ఈ సింపుల్ ట్రిక్స్ ద్వారా ఆ నిరాశను తరిమివేయవచ్చు. అది ఎలాగో చూద్దాం. వర్చ్యువల్ టెక్నాలజీ ద్వారా పలు వెబ్ బ్రౌజర్లను వర్చువల్‌గా ఉపయోగించుకునే అవకాశం ఇంటర్నెట్‌లో ఉంది. తద్వారా మీ జియో ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయవచ్చు. దఆఆఔ:// తీతీతీ.ఇ్యతీఒళూజశ.ష్యౄ / దఆఆఔ://ఇ్యతీఒళూజశ.ష్యౄ అనే సైట్‌లో లాగిన్ అవ్వాలి. అక్కఢ పలు ఆపరేటింగ్ సిస్టిమ్స్‌కు చెందిన పలు బ్రౌజర్లు అందుబాటులో ఉంటాయి. దఆఆఔ://తీళఇ.త్ద్ఘీఆఒ్ఘఔఔ.ష్యౄ వాటిలో విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఎంచుకొని, గూగూల్‌క్రోమ్, మోజిల్లా ఫైర్‌ఫాక్స్‌లలో ఏదో ఒకదాన్ని ఎన్నుకొని అడ్రస్‌బార్‌లో దఆఆఔ://తీళఇ. త్ద్ఘీఆఒ్ఘఔఔ.ష్యౄ అని టైప్ చేసినా టెస్ట్‌నౌ అనే బటన్‌పై క్లిక్ చేస్తే, స్క్రీన్‌మీద ఓ క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. స్మార్ట్ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేసి వాట్సప్ వెబ్ ఆప్షన్‌కి వెళ్లి కోడ్‌ను స్కాన్ చేస్తే జియో ఫీచర్ ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ అవుతుంది. రెండు ఫోన్లలోనూ డేటా ఉంటేనే ఇది పనిచేస్తుంది. ఒక ఫోన్‌లో ఉన్నా అది పనిచేయదు. ఓసారి ప్రయత్నించి చూడండి. ఎయిర్‌టెల్ రూ.1300లకే స్మార్ట్ఫోన్‌లు లాంఛ్ చేయగా, ఇప్పుడు ఐడియో, వొడాఫోన్‌లతోపాటు జియో కూడా చవక ధరలో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్‌లను అందించే పనిలో పడింది.