యువ

వచ్చేస్తోంది ‘10-ఆర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్ట్ఫోన్ వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ‘10-ఆర్’ పేరుతో కొత్తరకం మొబైల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. ‘10-ఆర్’ బ్రాండ్ స్మార్ట్ఫోన్లు జనవరి 5 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలియగానే అపుడే వినియోగదారుల్లో ఆసక్తి మొదలైంది. ఈ ఫోన్‌లోని ప్రత్యేకతలు వినియోగదారులను అలరించేలా ఉంటాయని ‘అమెజాన్’ చెబుతోంది. 5.2 అంగుళాల స్క్రీన్, 1.4 గిగాహెర్ట్జ్ స్నాప్ డ్రాడన్ 425 ప్రాసెసర్, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 2 జీబీ ర్యామ్, 16 జీబీ అంతర్గత మెమరీ సామర్ధ్యం, ముందు- వెనుక భాగాల్లో 13-5 మెగాపిక్సెల్ కెమెరాలు ఆకర్షణలుగా ఉన్న ఈ ఫోన్ ధరను రూ. 4,999లుగా నిర్ణయించారు. కాగా, 3జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ ఉన్న ఫోన్ ధర 5,999 రూపాయలని అమెజాన్ ప్రకటించిది.