యువ

కట్టిపడేసే ‘ల్యాపీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్ట్ఫోన్ టచ్ స్క్రీన్ వలే పనిచేస్తూ 13.3 అంగుళాల తెరతో అందరినీ కట్టిపడేసేలా మార్కెట్‌లోకి రంగప్రవేశం చేసింది- ‘డెల్ ఎక్స్‌పిఎస్ 13’ ల్యాప్‌టాప్. హై రిజల్యూషన్‌తో పనిచేసే ఈ ల్యాపీని అల్యూమినియం ప్లేట్‌తో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. 1.2 కిలోల బరువుండే ఈ ల్యాప్‌టాప్ ధరను రూ. 91,990లుగా నిర్ణయించారు. 12 నుంచి 14 గంటల సేపు బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉండడం ఇందులోని మరో విశిష్టత. దీని డిజైన్‌ను చూస్తే ఎవరైనా ముగ్ధులు కావలిసిందే మరి.