యువ

క్వాడ్ కెమెరాలతో జియోనీ ఎస్-11 (కొత్తకొత్తగా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనాకు చెందిన జియోనీ కంపెనీ ఈనెలలోనే భారతీయ మార్కెట్‌లో ఎస్11 స్మార్ట్ఫోన్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఫోన్ ధర 20వేల రూపాయలు మించి ఉంటుందని అంచనా. ఫీచర్ల పరంగా చూస్తే- 5.99 అంగుళాల డిస్‌ప్లేతో సన్నని బెజెల్స్, ఫుల్ హెచ్‌డి 2160/1080 పిక్సెల్ రిజల్యూషన్, 18.9 యాస్పెక్ట్స్ రేషియో కలిగి వుంటుంది. 4 జిబి రామ్, 64 జిబి స్టోరేజ్ స్పేస్‌తో 2.5 గిగా ఆక్టాకోర్ మీడియాటెక్ యంటి 6737టి హెలియా పి23 ప్రాసెసర్ ఇందులో ఆకర్షణలు. క్వార్ట్జ్ కెమెరాలు ఇందులోని మరో విశిష్ఠత. బ్యాక్‌సైడ్ డ్యూయెల్ కెమెరా సెటప్ వుంటుంది. ముందువైపు 16 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్, సెల్ఫీ, వీడియో కాలింగ్ క్లిక్ కోసం 8 మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ వుంటుంది. దీంతో ఫొటోలు, వీడియోలు మరింత అందంగా తీసుకోవచ్చు. 4జి, ఓల్ట్, వైఫై 3.5 ఎంఎం ఆడియో జాక్, హైబ్రిడ్ సిమ్ స్లాట్ వంటి స్టాండర్డ్ కనెక్టివిటీ పీచర్లు ఉన్నాయి. హ్యాండ్ సెట్ పూర్తి స్క్రీన్ డిజైన్, క్యాడ్ కెమెరాలతో వుంటుంది. ఇందులోని బ్యాటరీ సామర్థ్యం 3410 ఎంఎహెచ్‌గా వుంటుంది. జియోనీ ఎస్11 ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఒఎస్‌ను బాక్స్ నుంచి బయటకు తెస్తుంది.