యువ

మైక్రోమాక్స్ భారత్-5 ప్లస్(కొత్తకొత్తగా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కెట్లో బాగా పాపులర్ అయిన మైక్రోమాక్స్ భారత్ సిరీస్ నుంచి మరో సరికొత్త స్మార్ట్ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో లాంఛ్ కాబోతోంది. భారంత్-5 ప్లస్ పేరుతో ఈ ఫోన్ లభిస్తుంది. ప్రస్తుతానికి ఈ స్మార్ట్ఫోన్ మైక్రోమాక్స్ అఫీషియల్ లిస్ట్ అయి ఉంది. ధర, విడుదల తేదీ వంటి వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. శక్తివంతమైన 5000 ఎంఎహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో ఇన్‌బిల్డ్ చేసినట్లు తెలుస్తోంది. 5.2 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిజల్యూషన్ కెపాసిటీ 720/1280 పిక్సెల్) విత్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ సపోర్టు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 1.3 గిగాహెట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెట్ ప్రాసెసర్, 2 జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా స్టోరేజి కెపాసిటీని 64 జిబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రియర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5000 ఎమ్‌ఎహెచ్ బ్యాటరీ (21 గంటల స్టాండ్ బై టైమ్), కనెక్టువిటీ ఫీచర్లు (4జి, ఓల్ట్ సపోర్టు, 3జి, వైఫ్, బ్లూటూ, జిపిఎస్, ఎఫ్‌ఎమ్ రేడియో, 3.5 ఎంఎం ఆడియో జాక్, యుఎస్‌బి ఆన్ ద గో సపోర్టు) భారత్ 5 ప్లస్ స్మార్ట్ఫోన్‌కు జూనియర్ వర్షన్‌గా భావిస్తున్న మైక్రోమాక్స్ భారత్ 5 నెల రోజుల క్రిందటే భారతీయ మార్కెట్‌లో అడుగుపెట్టింది. ఆఫ్‌లైన్ మార్కెట్‌లో మాత్రమే లభ్యమవుతున్న ఈ 4జి స్మార్ట్ఫోన్ ధర రూ.5,555, ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే 5.2 అంగులాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, రిజల్యూషన్ కెపాసిటీ 720/1280 పిక్సెల్) ఆండాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3 గిగా హెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జిబి డిడిఆర్ 3 ర్యామ్, 16జిబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 64 జిబి వరకు విస్తరించుకొనే అవకాశం. 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5000 ఎంఎహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జి, ఓల్ట్ సపోర్టు, 3జి, వైఫై, బ్లూటూత్, జిపిఎస్, ఎఫఎమ్ రేడియో, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్‌బి ఆన్ ద గో సపోర్ట్).